ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై టిఎస్ఆర్టిసి స్పెషల్ ఫోకస్ పెట్టింది 2022 జాతర సమయంలో కరోనా టెన్షన్తో 3845 బస్సులు నడిపి సుమారు 25 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించి ఈసారి కరోనా లేకపోవడమే కాకుండా మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశము ఉండడంతో కోటి 30 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో 35 లక్షల మందిని గమనిస్తానాలకు చేరవేయడమే లక్ష్యంగా 6000 బస్సులు నడపనున్నట్లు ఆ సంస్థ ఏమిటి వీసీ సత్యనారాయణ ప్రకటించారు బస్సులన్నీ మేడారం జాతరకి ప్రధాన జాతర జరిగే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు లక్షలాదిమంది ప్రయాణించే అవకాశం ఉంది దీంతో తొమ్మిది రీజియన్ల పరిధిలోని బస్సులను ఇటే నడిపించేలా ప్లాన్ చేస్తున్నారు మడి వరంగల్ హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ తో పాటు మహారాష్ట్ర నుంచి మొత్తం 51 పాయింట్లు ద్వారా ఈనెల 18 నుంచి పెంచిన ప్రత్యేక బస్సులు నడపనున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 200650 బస్సు నడుస్తుండగా ఈనెల 20 నుంచి 25 వరకు ఇందులోని 20200 బస్సులను మేడారం జాతరకు వినియోగించినట్లు అధికారులు తెలిపార


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి