13, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

 రాజంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలోని పద్మశాలి సంఘ భవనాలలో మార్కండేయ జయంతి వేడుకలను పద్మశాలి సంఘ సభ్యులు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ మార్కండేయ మహా ఋషి చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం గ్రామంలో ప్రధాన చౌరస్తాలో మీదుగా డప్పు చప్పుళ్లతో డీజే మూతలతో అంగరంగ వైభవంగా జిలుస్ తీశారు అనంతరం ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు మచ్చ నర్సింలు మాట్లాడుతూ రిషి సంస్కృతి పద్మశాలీల కుల దైవమైన శ్రీ భక్త మార్కండేయ మహా రుషికే జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం మహర్షి దగ్గర విషయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు ఉపాధ్యక్షులు చిలువేరి రవి కార్యదర్శి మచ్చ భాస్కర్ కోశాధికారి పాకాల రవి బద్రి సలహాదారులు మరియు సంఘ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి