13, ఫిబ్రవరి 2024, మంగళవారం

16న యాదాద్రిలో రథసప్తమి వేడుకలు

 రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 16 నా యాదాద్రి పుణ్యక్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో రామకృష్ణారావు తెలిపారు అత్య శుక్రవారం ఉదయం 6:40 నిమిషాలకు స్వామీ అమ్మవారు అలంకృతులై సూర్యప్రభ వాహనంపై భక్తుల సందర్శనార్థం త్రి వీధిలో ఊరేగుతారు ఆలయ తూర్పు రాజగోపురం వద్ద చతుర్వేద పారాయణం రథసప్తమి విశిష్టతను వివరిస్తారు అదేరోజు రాత్రి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తామని ఈవో పేర్కొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి