నిజామాబాద్ జిల్లా కేంద్రం నేలకల్ రోడ్డు లోని లలితాదేవి ఆలయంలో శిశిర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కైలాస గౌరీ వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఆలయ ధర్మాధికారి రాజేందర్ శర్మ నేతృత్వంలో పార్వతి దుబ్బ రాజేశ్వర స్వామి దివ్య కళ్యాణం జరిపారు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణాలు మంగళహారతులు సమర్పించార

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి