మెండోరా మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం పదవ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్వామివారి గోవింద నామాల శంకు చక్రాలను ప్రతిష్టాపన చేశారు ఉత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉత్సవాలు ఈనెల 15వ తేదీ వరకు జరగనున్నయని పేర్కొన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఊరేగించి ప్రతిష్టాపన చేశారు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు నేడు ధ్వజారోహణం దేవత ఆహ్వానం రాత్రికి స్వామివారి ఎదుర్కోలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి