Friday, 2 February 2024

మాధవ సేవలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి

 


సామాజిక సామరస్యత రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్

మాధవ సేవలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని సామాజిక సామరస్యత రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ అన్నారు శుక్రవారం రామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు స్వామి వివేకానందన స్ఫూర్తిగా తీసుకొని యువకులు పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ విభాగ కార్యదర్శి తుమ్మల కృష్ణ గంగాధర్ భూపతి శ్రీనివాస్ శ్రీకాంత్ రంజిత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment