2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

వసంత పంచమి వేడుకలకు ఆహ్వానం

 బాసర సరస్వతి ఆలయంలో ఈనెల 12 నుండి 14 వరకు వసంత పంచమి వేడుకలు నిర్వహించనున్నారు శుక్రవారం ఈవో విజయ రామారావు వైదిక బృందం సభ్యులు ఎమ్మెల్యే రామారావు పటేల్ కు కలిసే ఆహ్వాన పత్రాన్ని అందజేశారు ఆలయ చైర్మన్ శరత్ పాఠక్ వేద పండితులు అర్చకులు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి