13, ఫిబ్రవరి 2024, మంగళవారం

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం 40000 మంది భక్తులు దర్శించుకున్నారు సమ్మక్క జాతర సమీపిస్తుండటంతో అక్కడికి వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం మానవాహితీ ప్రస్తుతం సమ్మక్క భక్తులు తాకిడి వేములవాడలో తీవ్రంగా ఉంది భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఆర్చిత సేవలు రద్దు చేశారు రాజన్నను దర్శించుకున్న భక్తులు బద్ది పోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల ద్వారా 45 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు భక్తులకు సంబంధించిన ఏర్పాటు శ్రీనివాస్ ప్రతాప నవీన్ పరిశీలించారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి