కార్మిక క్షేత్రం సిరిసిల్ల సోమవారం ఆధ్యాత్మిక శోభతో అలరారింది పద్మశాలి సామాజిక వర్గం ఇలవేల్పు శివ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కనుల పండుగ సాగింది ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై మార్కండేయ చిత్రపటంతో ర్యాలీ తీశారు మహిళల కోలాటాలు విద్యార్థుల సాంస్కృతిక విన్యాసాలు ఆకర్షించాయి మార్కండేయ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి