Friday, 16 February 2024

తెలంగాణ భవన్ లో సేవాలాల్ కు నివాళులు

 


హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో గురువారం భరోసా ఆధ్వర్యంలో సంత సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి భారత కార్యనిర్వాహ అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పూలమాలవేసి నివాళులర్పించారు సేవాలాల్ చిత్రపటం వద్ద ఆయన నగారా మోగించారు కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ బారాసా గిరిజన నాయకులు పాల్గొన్నారు



No comments:

Post a Comment