THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
13, ఫిబ్రవరి 2024, మంగళవారం
రామలింగేశ్వరాలయంలో నవనాథ శతాబ్ది ఉత్సవాలు
పిట్లం మండలంలోని రామలింగేశ్వర ఆలయంలో భక్తులు నవనాథ శతాబ్ది ఉత్సవాలు మూడు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మంగళవారం స్వామివారికి అర్చన అభిషేకాలను నిర్వహించారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి