శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఖానాపూర్ శాఖ ఒకటి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని మహాదేవ ఆలయంలోని అన్నపూర్ణ దేవికి మనసారా మనసారె కార్యక్రమంలో భాగంగా చీర సారెను మహిళలు సమర్పించారు పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మహాజాన్ జితేందర్ సహాయ సహకారాలతో ప్రతి నెల అమ్మవారికి చీరసారే సమర్పిస్తున్నామని వనితా శక్తి నిర్మల్ జిల్లా మేనేజింగ్ డైరెక్టర్ గోలి మాధవి తెలిపారు ఆలయ పురోహితులు నిమ్మగడ్డ సుధాకర్ శర్మ ఆధ్వర్యంలో చీర సారెను అమ్మవారికి సమర్పించామన్నారు ఈ కార్యక్రమంలో వనిత శక్తి డైరెక్టర్ చిన్న వారి సరిత అధ్యక్షురాలు కటకం గీతారాణి ప్రధాన కార్యదర్శి కూరగాయల రాధ కోశాధికారి బండారి అన్నపూర్ణ అనిత క్లబ్ అధ్యక్షులు చిటికేసి మానస ప్రధాన కార్యదర్శి చిటికెసి స్రవంతి కోశాధికారి ఎలగందుల వరలక్ష్మీ లతోపాటు ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి