ముక్కాల్ మండలానికి చెందిన దాదాపు 20 మంది బిజెపి నాయకులు మంగళవారం అయోధ్యకు బయలుదేరారు పార్టీలో కష్టపడ్డ వారికి రాముని దర్శనం చేసుకోవాలని ఉద్దేశంతో పార్టీ వీరందరినీ ఎంపిక చేసింది ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గడ్డం సంతోష్ బీజేవైఎం అధ్యక్షులు దినేష్ కల్లు స్వామి నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి