13, ఫిబ్రవరి 2024, మంగళవారం

అంగరంగ వైభవంగా ముస్తాబైన రాములు గుడి

 గాంధారి మండలం రామ్ లక్ష్మణ్ పల్లి గ్రామంలో నూతన రామాలయ గుడి ప్రతిష్టాపనలో భాగంగా నేడు మూడు రోజులలో భాగంగా నేడు తొలి రోజు కావడంతో రాములవారిని గ్రామంలోని ప్రధాన రహదారి గుండా డప్పు చప్పులతో డీజే మూతలతో అంగరంగ వైభవంగా జిలుస్ తీశారు అనంతరం నూతన రామాలయ గుడి ముందు ఏర్పరచిన ధూప దీప నైవేద్యాలతో యాగాలు వేద పండితుల ఆధ్వర్యంలో 15 జంటలతో ఏర్పాటు చేసుకొని పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో భక్తులు మాట్లాడుతూ రాములవారి దీవెనలు గ్రామానికి ఎల్లప్పుడూ ఉంటాయి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని కేవలం రాములవారి దయతోని అని అన్నారు నేటి రేపు ఎల్లుండి 14వ రోజు చివరి రోజు కావడంతో భక్తులు చాలామంది వచ్చే అవకాశం ఉందని అలాగే ప్రతి ఒక్క గ్రామం నుండి రాములవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున రావాలని స్వాగతించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి