ధర్పల్లి మండల కేంద్రంలో మున్నూరు కాపు గురిజాల చట్టంకు చెందిన ఉగ్ర నరసింహ స్వామి వారి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక హనుమాన్ మందిరం నుండి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు కల్యాణ వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నరసింహస్వామి వారి పల్లకి ఊరేగింపు చేశారు ఈ కార్యక్రమంలో గురుజాల చట్టం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి