13, ఫిబ్రవరి 2024, మంగళవారం

శివాలయంలో ప్రత్యేక పూజలు

 కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలోని అర్చకులు శశికాంత్ శర్మ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అర్చనలు అభిషేకాలు చేశారు మహారాజ పోషకుడు పాల్తి స్వరూపారాణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శివ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు కార్యక్రమంలో శివపిక్ష కమిటీ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు ప్రతినిధులు తన్నీరు శేఖర్ లద్దూరి లక్ష్మీపతి యాదవ్ చిన్నోళ్ళ గోపాలరావు సాయ గౌడ్ కుసుమ రాజారాం వడ్ల బాలయ్య తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి