13, ఫిబ్రవరి 2024, మంగళవారం

వైభవంగా కళ్యాణం

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో రేణుకాంబ ఆలయంలో రేణుక జమదగ్నిల కల్యాణాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు ఆలయ 27వ వార్షికోత్సవాల్లో భాగంగా కార్యక్రమం చేపట్టారు మంగళవారం బోనాల ప్రదర్శన చేపడుతున్నట్లు ప్రతినిధులు వెల్లడించారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి