నవీపేట మండల కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు ఉదయం ప్రత్యేక అభిషేకాలు యజ్ఞం అనంతరం పద్మశాలి జెండా ఆవిష్కరణ మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు మంగళ హారతులు భాజ భజంత్రీలతో భక్త మార్కండేయని శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మేక లక్ష్మణ్ లోకం నరసయ్య గంగాధర్ న్యాతర నరసయ్య సురేష్ యోగి పద్మశాలి కుల బంధువులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి